Home  /  About Us

మా గురించి

Connecting hearts, building families — trusted by thousands across India.

Happy couple
1,20+ Successful Marriages
మా గురించి

నాగవంశ పరిణయ పరిచయ వేదిక

పెళ్లంటే - నూరెళ్ల పంట.. పెళ్లంటే - జీవితంలో ఒక్కసారే జరిగే గొప్ప పండగ... పెళ్లంటే - మన కష్ట సుఖాలలో తోడుంటే భాగస్వామి మన జీవితంలోకి ప్రవేశించే అరుధైన ఘట్టం.. పెళ్లంటే – మూడుముళ్ల బంధంతో రెండు మనసులు, తనువులు ఏకమయ్యే చారిత్రాత్మక సంఘటన. ఎంతో మహోన్నతమైనది పెళ్ళి . అయితే వంద అబద్ధాలు ఆడైనా ఒక పెళ్ళి చెయ్యాలన్నది ఒకప్పటి నానుడి. కాని ఒక్క అబద్దం కూడా చెప్పకుండా పెళ్ళికి ఉన్న పవిత్రతు కాపాడుతూ నాగవంశీయులు ఉత్తమ భాగస్వామిని సమకర్చుకునేందుకు ఆవిర్భవించినదే నాగవంశ పరిణయ పరిచయ వేధిక. నాగవంశ యువతీ , యువకులు విజయనగగరం నాగవంశ సంక్షేమ సంఘం రూపొందించిన https://nagavamsaparinayam.in వెబ్ సైట్ద్వారా ఈ వేధిక సేవలను వినియోగించుకోవచ్చు.

🔒
Safe & Verified

All profiles are manually reviewed for authenticity

Family Values

We honour traditions while embracing modernity

🔍
Smart Matching

Filters by religion, caste, language, location & more

🏠
Community First

Built for the Nagavamsha community and beyond

5,00+
ప్రొఫైళ్ళు
1,20+
వివాహాలు
50+
నగరాలు
4.9★
Average Rating
Happy Couples

విజయగాథలు

మా వేదికలో ప్రేమను కనుగొన్న నిజమైన జంటలు

Nisarg & Priyansh
♡ Nisarg & Priyansh

"I found my perfect match here. Words cannot express our gratitude for this wonderful platform."

★ ★ ★ ★ ★
Dilnoor & Roop
♡ Dilnoor & Roop

"I found my soulmate. This platform gave us the most beautiful beginning to our journey together."

★ ★ ★ ★ ★
Ajit & Pooja
♡ Ajit & Pooja

"We found each other and knew instantly. Thank you for connecting us for a lifetime."

★ ★ ★ ★ ★
Nitin & Mitali
♡ Nitin & Mitali

"It was a beautiful experience. I found my partner and my best friend all in one."

★ ★ ★ ★ ★

✿ Your perfect match is waiting

Ready to Begin Your Journey?

♡  Register Free Now    Contact Us